పట్టభద్రుల ఓటు నమోదు ప్రతి ఒక్కరి బాధ్యత – గోలి శ్రీనివాస్ రెడ్డి

**పట్టభద్రుల ఓటు నమోదు ప్రతి ఒక్కరి బాధ్యత – గోలి శ్రీనివాస్ రెడ్డి** **బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకోవాలి – గోలి శ్రీనివాస్ రెడ్డి** నాగర్ కర్నూల్ జిల్లా.. కల్వకుర్తి ప్రజావాణి ప్రతినిధి: నవంబర్ 1:- వెల్దండ మండలంలోని చౌదర్‌పల్లి, లింగారెడ్డి పల్లి,గ్రామ పంచాయతీలో మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా...