పట్టభద్రుల ఓటరు నమోదుపై బీజేపీ ప్రత్యేక దృష్టి

పట్టభద్రుల ఓటరు నమోదుపై బీజేపీ ప్రత్యేక దృష్టి మోతీనగర్‌లో వడ్డేపల్లి రాజేశ్వరరావు పర్యటన.. నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని పిలుపు కూకట్‌పల్లి : నవంబర్ 1(ప్రజావాణి) హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మోతీనగర్ డివిజన్ ఇన్‌చార్జి వడ్డేపల్లి రాజేశ్వరరావు మోతీనగర్ డివిజన్‌లో పర్యటించారు. డివిజన్ అధ్యక్షుడు ఎర్ర స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడి పేరును ఓటరు జాబితాలో చేర్పించాలని, నమోదు...