పట్టభద్రుల ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదును పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

పట్టభద్రుల ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదును పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి జనగామ జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్, నవంబర్ 04 (ప్రజావాణి): రాబోయే ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు పట్టభద్రుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి వివరాలను...