నెల్లికుదురు మండల కుమ్మర సంఘం మండల కమిటీ ఎన్నిక

నెల్లికుదురు మండల కుమ్మర సంఘం మండల కమిటీ ఎన్నిక ప్రజావాణి,నెల్లికుదురు:తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నెల్లికుదురు మండల హడాక్ కమిటీని మండల మండల కేంద్రం నెల్లికుదురులోని పూర్వ శాంతినికేతన్ స్కూల్లో మంగళవారం ఎన్నుకున్నారు.జిల్లా గౌరవ అధ్యక్షులు అలవాలా శ్రీనివాస్, జిల్లా అడ్ హక్ కమిటీ కన్వీనర్ అలవాలా ఉపేందర్,కో కన్వీనర్ సముద్రల సోమయ్య, కొత్తపల్లి రమేష్ ల సమక్షంలో ఎన్నుకున్నారు. మండల అడ్ హక్ కమిటి కన్వీనర్ గా రుద్రరాపు రవికుమార్, ప్రధాన కార్యదర్శి గా పోతుగంటి శ్రీనివాస్ లను ఎంపిక చేశారు. కమిటీ...