నూతన వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ను కలిసిన డీఎంహెచ్‌వో డాక్టర్ కె. ఆనంద్
నూతన వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ను కలిసిన డీఎంహెచ్‌వో డాక్టర్ కె.ఆనంద్ మేడ్చల్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్/కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.డి. ముషారఫ్ అలీ ఫారూఖీ, ఐఏఎస్‌ను మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ కె. ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్యాలయంలో డాక్టర్ కె. ఆనంద్ నూతన కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ...