నీటి భద్రతే రైతుకు భరోసా.. శాలపల్లిలో ఫామ్ పాండ్ నిర్మాణం ప్రారంభం

నీటి భద్రతే రైతుకు భరోసా.. శాలపల్లిలో ఫామ్ పాండ్ నిర్మాణం ప్రారంభం వేలేరు, నవంబర్ 2: హనుమకొండ జిల్లా వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో VB-G RAM G పథకం కింద రెండవ ఫామ్ పాండ్ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రైతు అదర రాజయ్య విజ్ఞప్తి మేరకు పనులను వెంటనే చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఫామ్ పాండ్ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకొని భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని, కరువు పరిస్థితుల్లో రైతులకు...