నీటి పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత.. ఎల్‌నినోపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
*నీటి పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత.. ఎల్‌నినోపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సర్పంచ్ జక్కుల గజేందర్, ఈఓ బండారి రాజబాబు* *విజయ సాయి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో వినూత్న అవగాహన కార్యక్రమం.. రైతులు, సర్పంచులు, వ్యవసాయ అధికారుల వేషధారణలో చిన్నారుల ప్రదర్శన.. తల్లిదండ్రులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యం* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో కుంటాల, నవంబర్ 5:– వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాలతో భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని కుంటాల...