నిర్లక్ష్యం చేస్తే సంబరం కాస్తా విషాదం

నిర్లక్ష్యం చేస్తే సంబరం కాస్తా విషాదం. సురక్షిత దీపావళే నిజమైన దీపావళి పసర ఎస్సై తాజుద్దీన్ *ప్రజావాణి, ములుగు జిల్లా ప్రతినిధి, నవంబర్ 07* దీపావళి అంటేనే వెలుగులు... ఆనందం... సంబరం... కానీ ఒక్క క్షణం నిర్లక్ష్యం చాలు, ఆ సంబరం కాస్తా కన్నీటిగా మారడానికి... అందుకే ఈ దీపావళిని సురక్షితంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని గోవిందరావుపేట మండల ప్రజలకు పసర ఎస్సై తాజుద్దీన్ గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ రోజు ఉత్సాహంలో పడి జాగ్రత్తలు మర్చిపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని,...