నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలి

నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలి.. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరికరాలు, మౌలిక వసతులు ఉండాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03 (ప్రజావాణి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి (ఎంసీహెచ్), ప్రభుత్వ...