నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

*నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్* * *మన ప్రజావాణి మందమర్రి:-* నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధితో నిరుపేదల వైద్యానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని మండలంలోని చిర్రకుంట గ్రామ సర్పంచ్ శ్రీలత - తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందె రాంచందర్ లు తెలిపారు. గ్రామానికి చెందిన కర్రె రాజయ్య వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 60 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బుధవారం గ్రామంలో లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర...