నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు
నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు – కుల్కచర్లలో 'న్యాక్' ఆధ్వర్యంలో 3 నెలల ఉచిత కోర్సులు – ఉచిత వసతి, భోజనం.. పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు పరిగి /కుల్కచర్ల నవంబర్ 07(ప్రజావాణి ) గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను నేర్పించి, ఉపాధి కల్పించేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ అన్వర్ బీస్ మహమూద్ వెల్లడించారు. పరిగి నియోజకవర్గం, కుల్కచర్ల మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర...