నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 3 ప్రజావాణి: ,కురవి మండలంలోని స్టేషన్ గుండ్రతిమడుగు గ్రామానికి చెందిన పలువురు నాయకులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న గ్రామ మాజీ సర్పంచ్ పాల్త్యా లాలు గారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు, అనంతరం అదే గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు దేవత్ కబీర్ గారు శస్త్రచికిత్స చేయించుకొని ఇంటి...