నవంబర్ లో 100% హాజరు లక్ష్యంగా కాంప్లెక్స్ సమావేశం

*నవంబర్ లో 100% హాజరు లక్ష్యంగా కాంప్లెక్స్ సమావేశం* చిలిపిచెడ్, నవంబర్ 3 (మన ప్రజావాణి) జెడ్.పి.హెచ్.ఎస్ చిలిపిచెడ్ లో ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలల విద్యా ప్రమాణాలు పెంచడం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడం ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం అని కాంప్లెక్స్ హెచ్.ఎం లు తెలిపారు. సమావేశంలో చర్చించిన అంశాలు.ఎఫ్.ఎల్.ఎన్ విద్యార్థులలో భాష, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించాలి. విద్యార్థుల హాజరు శాతాన్ని రోజూ పర్యవేక్షించాలి. మిడ్ లైన్ పరీక్ష ఫలితాలను విశ్లేషించి వెనుకబడిన విద్యార్థులపై...