నల్లకుంట తండాలో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం, అజ్మీరా సత్తమ్మ కుటుంబంలో ఆనందం

నల్లకుంట తండాలో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం, అజ్మీరా సత్తమ్మ కుటుంబంలో ఆనందం పాలకుర్తిలో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 08 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పాలకుర్తి నియోజకవర్గంలో వేగంగా పూర్తవుతున్నాయి. జిల్లా లోని దేవరుప్పుల మండలం, నల్లకుంట తండా గ్రామానికి చెందిన నిరుపేద అజ్మీరా సత్తమ్మ కు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజా...