నర్సింహులపేట మండల సర్వ సభ్య సమావేశానికి మీడియకు అనుమతి లేదన్న ఎంపీడీవో – జర్నలిస్టుల నిరసన

మీడియాపై ఆంక్షలు.. - నర్సింహులపేట మండల సర్వ సభ్య సమావేశానికి మీడియకు అనుమతి లేదన్న ఎంపీడీవో - జర్నలిస్టుల నిరసన డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి , నవంబర్ 2, ప్రజావాణి : నర్సింహులపేట మండల సర్వ సభ్య సమావేశానికి జర్నలిస్టులకు అనుమతి లేదని ఎంపీడీవో స్పష్టం చేయడంతో నిరసన వ్యక్తమవుతోంది. సమావేశాన్ని కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో ఎంపీవో కలగజేసుకుని సర్ది జెప్పే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలకు పరిష్కారం ఎలా అవుతాయని, ప్రజా సమస్యలను వెలుగులోకి...