నకిలీ డెత్ సర్టిఫికెట్ తో కారుణ్య ఉద్యోగం-14 మంది అరెస్ట్
*నకిలీ డెత్ సర్టిఫికెట్ తో కారుణ్య ఉద్యోగం-14 మంది అరెస్ట్* *ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి* *రూ.13 లక్షల ఒప్పందం- రూ.5 లక్షల నగదు స్వాధీనం-మూడు శాఖల అధికారులు అరెస్ట్* *ఫేక్ ఫైళ్ల ముఠా అరెస్ట్- వైద్య మున్సిపల్,రెవెన్యూ అధికారుల చుట్టూ ఉచ్చు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారుణ్య నియామకం పొందిన ఉద్యోగి సహా14 మంది అరెస్ట్ అయ్యారు. మోసానికి సహకరించిన బంధువులు,మున్సిపల్,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని అరెస్ట్ చేసి రూ.5 లక్షల నగదు...