ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి

ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు: బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం.. గన్నీ సంచులు, హమాలీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ రామాయంపేట, నవంబర్ 4 (ప్రజావాణి ప్రతినిధి: నరేష్ నాయక్) మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంపై బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు...