ద్వారకలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థల పరిశీలన
ద్వారకలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థల పరిశీలన దండేపల్లి, నవంబర్ 5 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ద్వారక గ్రామపంచాయతీ పరిధిలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం కోసం గురువారం స్థల పరిశీలనతో పాటు మార్కౌట్ నిర్వహించారు. నిర్మాణానికి అనువైన స్థలాన్ని అధికారులు పరిశీలించి హద్దులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ దుర్గాదాస్, ఈసీ భీమన్న, టెక్నికల్ అసిస్టెంట్ రామ్‌కుమార్, ఐకేపీ సీసీ అశోక్ నాయక్, పంచాయతీ కార్యదర్శి లాగిశెట్టి సతీష్, గ్రామ సర్పంచ్ మురిమడుగుల సత్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ కొల్లూరి...