దోర్నాల శ్రీహరి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

దోర్నాల శ్రీహరి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 02(ప్రజావాణి): జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త దోర్నాల శ్రీహరి రెండో కుమారుడు దోర్నాల శ్రవణ్ (48) మూడు రోజుల క్రితం అమెరికాలో గుండెపోటుతో అకాల మృతి చెందారు. అమెరికాలో ఉంటున్న శ్రవణ్ ఇలా హఠాత్తుగా మృతి చెందడం పట్ల జనగామ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాదకర వార్త తెలుసుకున్న వెంటనే జనగామ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ పల్లా రాజేశ్వర్...