దేశ సరిహద్దుల్లో 25 ఏళ్ల వీరోచిత సేవ.. BSF జవాన్ వంగరి రాజేష్‌కు ఘన సన్మానం.. దేశభక్తికి అరుదైన గౌరవం

**దేశ సరిహద్దుల్లో 25 ఏళ్ల వీరోచిత సేవ.. BSF జవాన్ వంగరి రాజేష్‌కు ఘన సన్మానం.. దేశభక్తికి అరుదైన గౌరవం !** వరంగల్, నవంబర్ 05, 2026: దేశ సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, దేశ రక్షణే జీవిత లక్ష్యంగా భావించి 25 సంవత్సరాల పాటు విశేష సేవలందించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్, వరంగల్‌లోని కాశిబుగ్గ నివాసి శ్రీ వంగరి రాజేష్‌కు ఘనంగా సన్మానం నిర్వహించారు. దేశ భద్రత కోసం తన జీవితంలోని విలువైన పాతికేళ్లను అంకితం చేసి, ఎండనకా, వాననకా,...