దేవరుప్పులలో ఎస్‌ఎస్ జిరాక్స్ సెంటర్ ను ప్రారంభించిన పల్లా సుందర్ రామిరెడ్డి

దేవరుప్పులలో ఎస్‌ఎస్ జిరాక్స్ సెంటర్ ను ప్రారంభించిన పల్లా సుందర్ రామిరెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 09(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రంలో పులిగిల్ల సారయ్య ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్ జిరాక్స్ సెంటర్ ను టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి సోమవారం ఘనంగా ప్రారంభించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా, చారి మీ సేవా కేంద్రం పక్కన ఏర్పాటు చేసిన ఈ నూతన కేంద్రాన్ని పల్లా సుందర్ రామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి...