దేగాంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

*దేగాంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా* *కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట.. అర్హులైన వారికి కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ బీమా అమలుకు చర్యలు: మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో బైంసా నవంబర్ 8:– బైంసా మండలంలోని దేగాం గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి...