దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత డీజే బాలాజీ ముదిరాజ్

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత డీజే బాలాజీ ముదిరాజ్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలి మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 08 దీపావళిపర్వదినాన్ని పురస్కరించుకుని జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు, వివిధ కాలనీల ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, ఉన్నతాధికారులకు బీజేపీ నేత డీజే బాలాజీ ముదిరాజ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ...