దీపావళి వేళ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

దీపావళి వేళ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి కోహెడ మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కోహెడ ఎస్సై అభిలాష్ సిద్దిపేట,నవంబర్ 7 (ప్రజావాణి) దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో, సురక్షిత వాతావరణంలో జరుపుకోవాలని సిద్దిపేట జిల్లా కోహెడ మండల ఎస్సై అభిలాష్ మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.పండుగ వేళ సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల ప్రజలు ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలని,దీపావళి పండుగను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేసేందుకు వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తున్నారని,ఉచిత బహుమతులు, ఆకర్షణీయమైన ఆఫర్లు,...