దీపావళి పర్వదినాన 1,100 మంది అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ
దీపావళి పర్వదినాన 1,100 మంది అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ అనంతగిరి: తెలంగాణ శబరిమలగా ప్రసిద్ధిగాంచిన అనంతగిరి శ్రీ అయ్యప్ప సన్నిధిలో నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం 33వ రోజుకు చేరుకుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని సుమారు 1,100 మంది అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రజవాణి అనంతగిరి ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి దాతలుగా మహారాజపోషకులు బుర్రా పుల్లారెడ్డి – సుధారాణి దంపతులు, బుర్రా ప్రమోద్ రెడ్డి దంపతులు, పసుమర్తి హరిప్రకాష్ – ప్రత్యుష దంపతులు వ్యవహరించారు. అయ్యప్ప స్వాముల...