దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే క్రీడోత్సవాలు
*దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే క్రీడోత్సవాలు* *మంచాల భవిత కేంద్రంలో ఘనంగా దివ్యాంగుల క్రీడా పోటీలు* *విజేతలకు బహుమతుల ప్రదానం* రంగారెడ్డి జిల్లా మంచాల, నవంబర్ 3 (ప్రజావాణి): మంచాల మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థుల కోసం క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వివిధ క్రీడా పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆటల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. దివ్యాంగ విద్యార్థులకు క్రీడోత్సవాలు నిర్వహించడం...