దాచారంలో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
దాచారంలో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బెజ్జంకి,నవంబర్ 8 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో ఆదివారం అత్యంత ఘనంగా గ్రామ సర్పంచ్ బైరా మనసా రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి చిన్నారులకు, గ్రామస్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బైరా మనసా రాజేందర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి...