దళిత సర్పంచు ను అతని భార్యను కులాహంకార దూషణలు.

దళిత సర్పంచు ను అతని భార్యను కులాహంకార దూషణలు. అహంకారంతో అవమానించారని ఆరోపణలు. మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథని మండలం పుట్టపాక గ్రామానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ కన్నూరి రాజబాబును అతని భార్యను నగరం పల్లె గ్రామానికి రెడ్డి కులానికి చెందిన తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఫోన్లో ఒక మహిళఅని చూడకుండా ఇష్టానుసారంగా మాదిగ లంజముండ మిమ్మల్ని చంపేసి పుట్టపాక సెంటర్లో మీ తలన ఏలాడా దిస్తాన ని దూషిస్తూ అవమానకరమైన పదజాలంతో తిట్టినట్టు ఉన్నాయి ప్రజాప్రతినిధి కుటుంబానికి...