దళిత సర్పంచు ను అతని భార్యను కులాహంకార దూషణలు.
అహంకారంతో అవమానించారని ఆరోపణలు.
మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథని మండలం పుట్టపాక గ్రామానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ కన్నూరి రాజబాబును అతని భార్యను నగరం పల్లె గ్రామానికి రెడ్డి కులానికి చెందిన తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఫోన్లో ఒక మహిళఅని చూడకుండా ఇష్టానుసారంగా మాదిగ లంజముండ మిమ్మల్ని చంపేసి పుట్టపాక సెంటర్లో మీ తలన ఏలాడా దిస్తాన ని దూషిస్తూ అవమానకరమైన పదజాలంతో తిట్టినట్టు ఉన్నాయి ప్రజాప్రతినిధి కుటుంబానికి చెందిన మహిళపై ఈ విధంగా వ్యవహరించడం స్థానిక చర్చనీయం అయింది కుల వివక్షకు తావులేకుండా మహిళలను గౌరవించాలని ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాలని స్థానిక ప్రజలు అంటున్నారు ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణ జరిపించి తిరుపతిరెడ్డి పై తగిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు మండిపడుతున్నాయి లేనిపక్షంలో మంథనిలో దళిత సంఘాలు ధర్నా కార్యక్రమాలు చేపడతారని అన్నారు