దళిత మహిళలపై దాడికి పాల్పడిన మతోన్మాద దుండగులను కఠినంగా శిక్షించాలి
*దళిత మహిళలపై దాడికి పాల్పడిన మతోన్మాద దుండగులను కఠినంగా శిక్షించాలి!* *లౌకిక రాజ్యంలో ఎవరికైనా మత స్వేచ్ఛ ఉంటుంది – మహిళలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం* *ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలి* *కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున** *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ బడంగ్‌పేట అల్మాస్గూడ ప్రాంతంలో బైబిల్ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారనే నెపంతో ఇద్దరు దళిత మహిళలపై ఆర్ఎస్ఎస్ కు చెందిన మతోన్మాద శక్తులు పరుష పదజాలంతో దూషిస్తూ భౌతిక...