దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి...! జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ప్రజా వినతుల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. ఖమ్మం అర్భన్ మండలం కైకొండాయిగూడెం గ్రామానికి చెందిన కె రవీంద్ర బాబు సర్వే నెంబర్ 230 లో ఉన్న...