దయాకర్ రావుతో అను సంబంధం మరువలేనిది ఆపరేటర్ జైపాల్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు

దయాకర్ రావుతో అను సంబంధం మరువలేనిది ఆపరేటర్ జైపాల్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు నారాయణఖేడ్ ఆర్సీ, అక్టోబర్ 31 (ప్రజావాణి) కంగ్టి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) దయాకర్ రావు పదవీ విరమణ సందర్భంగా ఆపరేటర్ జైపాల్ రెడ్డి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా దయాకర్ రావును శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దయాకర్ రావు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, మండల అభివృద్ధికి తనవంతు కృషి చేశారని కొనియాడారు.ఉద్యోగ...