త్యాగాల స్ఫూర్తితో విముక్తికై పోరాడుదాం..

త్యాగాల స్ఫూర్తితో విముక్తికై పోరాడుదాం.. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజావాణి,నెల్లికుదురు: అమరులైన వీరుల ప్రాణ త్యాగాల స్ఫూర్తితో దేశ విముక్తి కై పోరాడాలని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి,తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్నలు అన్నారు. నవంబర్ 1 నుంచి 7 వరకు అమరవీరుల సంస్మరణ సభల వారోత్సవాలలో భాగంగా మండలంలోని రావిలాల సురేషన్న, ఆలేరు గణపతి స్థూపాల వద్ద ఆదివారం జెండాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ విఫలమైనారన్నారు.భారత విప్లవోద్యమంలో వందల...