తెల్లాపూర్‌లో అక్రమ నీటి దందాకు చెక్‌.. అనుమతుల్లేని బోర్లు తొలగింపు

తెల్లాపూర్‌లో అక్రమ నీటి దందాకు చెక్‌.. అనుమతుల్లేని బోర్లు తొలగింపు! హైడ్రా, రెవెన్యూ అధికారుల సంయుక్త దాడులు తేనా పిర్యాదుతో కదిలిన యంత్రాంగం రామచంద్రపురం, నవంబర్ 2 (ప్రజావాణి):తెల్లాపూర్ శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలను అక్రమంగా వెలికితీస్తూ ట్యాంకర్ల ద్వారా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బోర్లను తొలగిస్తూ అక్రమ నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేశారు. హైడ్రా ఇన్‌స్పెక్టర్ మల్లేష్ ఆధ్వర్యంలోని బృందం, రామచంద్రాపురం రెవెన్యూ అధికారులు ఆర్‌ఐ రంజిత్, వీఆర్వోలు శంకర్,...