తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ జన్మదిన వేడుకలు * సలీం పాషా ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జమ్మికుంట నవంబర్ 2 (ప్రజావాణి) గాంధీ చౌరస్తాలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ జన్మదిన వేడుకలను సలీం పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందిఈ సందర్భంగా సలీం పాషా మాట్లాడుతూబల్మూరు వెంకట్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని రాజకీయంగా మరిన్ని ఉన్నత...