prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 10:26 am Digital Edition : PRAJA VANI

తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ జన్మదిన వేడుకలు

* సలీం పాషా ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

జమ్మికుంట నవంబర్ 2 (ప్రజావాణి)

గాంధీ చౌరస్తాలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ జన్మదిన వేడుకలను సలీం పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందిఈ సందర్భంగా సలీం పాషా మాట్లాడుతూబల్మూరు వెంకట్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ పదవుల శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారుఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు విజయకుమార్ రంజిత్ రెడ్డి సుమన్ సదానందం ప్రభుదాస్ కుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని బల్మూరు వెంకట్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు