తెలంగాణ ముదిరాజ్ మహాసభ ..

తెలంగాణ ముదిరాజ్ మహాసభ .. బిబిపేట్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి కొరవి నరసింహులు.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 04 కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల చెందిన ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు మాట్లాడుతూ... బుధవారం రోజున ప్రెస్ నోట్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని బి సి డి నుంచి బిసి ఏ లకు మార్చాలని ప్రత్యేకంగా డిమాండ్ కులగన చేయాలని నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వం బీసీడీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి.....