తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి..
తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి.. జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 02 (ప్రజావాణి): జిల్లా లోని బచ్చన్నపేట మండలం, కొన్నె గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బచ్చన్నపేట పీఏసీఎస్ డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకుని అకాల మృతి చెందడం జనగామ నియోజకవర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన లక్ష్మణ్ గౌడ్, నిత్యం ప్రజా సమస్యలపై స్పందించే వ్యక్తిగా,...