తెలంగాణ అంబేద్కర్ సంఘం పోచారం డివిజన్ నూతన కమిటీ ఎన్నిక

ఘట్‌కేసర్, నవంబర్ 1 (ప్రజావాణి): తెలంగాణ అంబేద్కర్ సంఘం పోచారం డివిజన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏర్పుల శ్రీహరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుతుల నాగేష్, ప్రధాన కార్యదర్శి ముత్యాల జంగయ్య, కోశాధికారి మోటుపల్లి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మీసాల శ్రీరాములు, కిన్నెర రవీందర్ హాజరై నూతన కమిటీని ప్రకటించారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా మోటుపల్లి ప్రదీప్, అధికార ప్రతినిధిగా గ్యార గోవర్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గుండె అర్జున్, ప్రధాన కార్యదర్శిగా మంద కృష్ణ...