తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
*తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది* వారం రోజుల్లో వచ్చిన రెండు తుఫాన్లను సమర్థంగా ఎదుర్కొన్న యంత్రాంగం.. మురసు తుఫాన్ ప్రభావిత 7 జిల్లాల్లోని 465 గ్రామాల్లో సహాయక చర్యలు కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన హోంమంత్రి అనిత ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 4 అమరావతి అమరావతి,: తుఫాన్ల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వారం రోజుల్లో రెండు తుఫాన్లు రాష్ట్రాన్ని ప్రభావితం చేసినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో సహాయక చర్యలు...