తహసీల్దార్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు హెల్ప్ డెస్క్ ఏర్పాటు

తహసీల్దార్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చెన్నారావుపేట అక్టోబర్ 31 ప్రజావాణి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు-2027కు సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియ చెన్నారావుపేట మండల కేంద్రంలో ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా పట్టభద్రుల సౌకర్యార్థం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల ఏఈఆర్ఓ, చెన్నారావుపేట తహసిల్దార్ దిలావర్ మహమ్మద్ అభిద్ అలీ తెలిపారు.మండలంలోని అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా అవగాహన కల్పించేందుకు,...