తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.3.50 లక్షల విలువైన పరికరాల వితరణ

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.3.50 లక్షల విలువైన పరికరాల వితరణ సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చిన నాగరాజు, రామకృష్ణలను అభినందించిన మంత్రి శ్రీధర్‌బాబు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి జిల్లా, నవంబర్ 4: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తమ తల్లిదండ్రులైన సత్తమ్మ, అంజయ్యల జ్ఞాపకార్థం రూ.3.50 లక్షల విలువైన పరికరాలను వివిధ సంస్థలకు అందజేసేందుకు ముందుకొచ్చిన కరీంనగర్‌కు చెందిన ఆర్‌కే ఆగ్రోస్ అధినేతలు మియాపురం నాగరాజు, రామకృష్ణలను మంత్రి...