ఢిల్లీలో కదం తొక్కిన జవహర్ నగర్ మాజీ మేయర్ జవహర్ నగర్ డివిజన్ 3 అధ్యక్షులు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్
ఢిల్లీలో కదం తొక్కిన జవహర్ నగర్ మాజీ మేయర్ జవహర్ నగర్ డివిజన్ 3 అధ్యక్షులు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్. “ఓట్ చోర్ – గద్దీ చోర్” నినాదాలతో మారుమోగిన రాంలీలా మైదానం-- జవహర్ నగర్ నవంబర్ 2 (ప్రజావాణి ప్రతినిధి) దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ మాజీ మేయర్, జవహర్ నగర్ డివిజన్-3 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ గారు పాల్గొన్నారు....