డాక్టర్ అందెశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

డాక్టర్ అందెశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు మద్దూరు నవంబర్10, ప్రజా వాణి, ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమ గేయకారుడు డాక్టర్ అందెశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘట్కేసర్‌లోని స్ఫూర్తి వనం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి, సాహిత్య రంగానికి అందెశ్రీ అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన కలం, గళం ద్వారా ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహనీయుడు అందెశ్రీ అని కొనియాడారు. ఆయన రచనలు, గేయాలు...