డంపింగ్ యార్డు ఎత్తివేతకై పోరాడు తామన్న అఖిలపక్షం ప్రణాళికను స్వాగతిస్తున్నాం

డంపింగ్ యార్డు ఎత్తివేతకై పోరాడు తామన్న అఖిలపక్షం ప్రణాళికను స్వాగతిస్తున్నాం-- - జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాటకమిటి(జేఏసి) జవహర్ నగర్ నవంబర్ 3 (ప్రజావాణి ప్రతినిధి): నాగారం ఎంవైఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో తోటకూర వజ్రేష్ యాదవ్ సమక్షంలో జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని, అందులో ప్రకటించిన కార్యాచరణ ప్రణాళికను జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటి స్వాగతిస్తోందని జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్ ప్రకటించారు. అదే...