ట్రెజరీ శాఖలో 36 సంవత్సరాల విశిష్ట సేవలందించిన కామ్రేడ్ మన్నేపల్లి వెంకటేశ్వరరావు
ట్రెజరీ శాఖలో 36 సంవత్సరాల విశిష్ట సేవలందించిన కామ్రేడ్ మన్నేపల్లి వెంకటేశ్వరరావు - తెలంగాణ ఉద్యమాల లో క్రియాశీలక పాత్ర – ఏలూరి శ్రీనివాసరావు ఘన నివాళి ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ట్రెజరీ శాఖలో సుమారు 36 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, విశిష్టమైన సేవలందించి, సబ్ ట్రెజరీ ఆఫీసర్గా పదవీ విరమణ పొందిన ఆప్తులు మన్నెపల్లి వెంకటేశ్వరరావు గుండెపోటుతో అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమని టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు, టీజీఈ జేఏసీ సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాసరావు అన్నారు....