జేవీవీ ఇనుగుర్తి మండల అధ్యక్షులుగా భాస్కర్

జేవీవీ ఇనుగుర్తి మండల అధ్యక్షులుగా భాస్కర్ ప్రజావాణి,ఇనుగుర్తి: జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఇనుగుర్తి మండల అధ్యక్షుడిగా దార్ల భాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చిర్ర యాకాంతం గౌడ్ ఒక ప్రకటనలో నూతన కార్యవర్గాన్ని వెల్లడించారు. గౌరవ అధ్యక్షులుగా గంజి వీరేందర్ రెడ్డి, చిన్నాల కట్టయ్య, గౌరవ సలహాదారులుగా వద్దిరాజు వెంకటేశ్వర్లు, కూటికంటి మధు, అమ్మ యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆది చందు,కోశాధికారి గాడుదుల గణేష్,ఉపాధ్యక్షులు కుంభం మహేందర్ రెడ్డి, ఎలమద్రి ప్రభాకర్,మల్లం అజయ్, ఎం. ప్రవీణ్ కుమార్, చెకుముకి...