జుక్కల్ మండలం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్

జుక్కల్ మండలం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్.. చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి.. ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి 08 దీపావళి పండుగను పురస్కరించుకుని జుక్కల్ మండల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు సతీష్ పెటేల్ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. చెడుపై...