జుక్కల్ గ్రామపంచాయతీ పరిధిలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

జుక్కల్ గ్రామపంచాయతీ పరిధిలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు సర్పంచ్ సావిత్రి సాయగౌడ్ మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 02 కామారెడ్డి జిల్లా జుక్కల్ గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు దోమల నివారణలో భాగంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ (ఫాగింగ్) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామంలో దోమల వ్యాప్తిని అరికట్టి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు....