జిలుగుమాడు ద్వారకా నగర్ లో రోడ్లు అస్తవ్యస్తం
*జిలుగుమాడు ద్వారకా నగర్ లో రోడ్లు అస్తవ్యస్తం...* *ఇండ్లలో నుంచి బయటికి రావాలంటేనే ఇబ్బందిగా మారిన వైనం..* మధిర : మన ప్రజావాణి నవంబర్ 4 *వర్షం వస్తే చిత్తడి చిత్తడిగా మారుతున్న రోడ్లు..* *వెంటనే అధికారులు స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్న ఆ కాలనీవాసులు..* మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు ద్వారకా నగర్ లోని రోడ్లన్నీ ఈ వర్షానికి అస్తవ్యస్తంగా తయారై చిత్తడిగా మారిందని ఆ కాలనీవాసులు వాపోతున్నారు. వర్షం వస్తే ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నామని అత్యవసర పరిస్థితి అయితే...